Phone:
+919091999915
అటుకుల బతుకమ్మ వేడుకల్లో
పువ్వులతో పూజించే తెలంగాణ సాంస్కృతిక చిహ్నమైన మన బతుకమ్మ పండుగలో భాగంగా MPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అటుకుల బతుకమ్మ వేడుకల్లో ఆడబిడ్డల తో కలిసి మేడపాటి శ్రీదేవి ప్రకాష్ రెడ్డి గారు పాల్గొన్నారు.



