ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది

రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామానికి చెందిన లింగాల అబ్బయ్య  గారు కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయపడగా.. నేడు వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.