ఆర్థిక సహాయం చేయడం జరిగింది

నవీపేట్ మండలంలోని  అభంగపట్టణం  గ్రామానికి చెందిన  బిజెపి కార్యకర్త లక్ష్మణ్ గారి భార్య అనారోగ్యంతో బాధపడుతున్న  విషయం తెలుసుకొని ఈరోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది