Phone:
+919091999915
ఆర్థిక సాయం అందజేయడం జరిగింది
బోధన్ మండలంలోని ఆమ్దాపూర్ గ్రామానికి చెందిన బాలుడు చేనూర్ కార్తీక్ ఇటీవల ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి మరణించగా, ఈరోజు స్థానిక బిజెపి నాయకులతో కలిసి బాలుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చడం జరిగింది. కార్తిక్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించి, వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది

