Phone:
+919091999915
నిత్యవసర వస్తువులు మరియు ఆర్థిక సహాయం చేయడం జరిగింది
బోధన్ పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ విషయంలో హిందూవుల పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు అయి జిల్లా కారాగారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచి వారి కుటుంబాలకు MPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు మరియు ఆర్థిక సహాయం చేయడం జరిగింది
