Phone:
+919091999915
ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణి
పేదల నేస్తం ప్రజల పక్షం పోరాడే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు mpr ఫౌండేషన్ చైర్మన్ మేడపాటి ప్రకాష్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగా బోధన్ నియోజకవర్గంలోని ఆలయల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణి ప్రభుత్వ పాఠశాల లో బుక్స్ పంపిణి చేయడం జరిగింది






