Phone:
+919091999915
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు బుక్స్ పంపిణీ
ఈ రోజు బోధన్ నియోజకవర్గం లో పుట్టినరోజు సందర్బంగా బోధన్ శివాలయం,నాలేశ్వరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తదనంతరం రెంజల్, నవిపేట్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు బుక్స్ పంపిణీ ,అన్నదాన కార్యక్రమం , బోధన్ లోని శక్కర్ నగర్ లోని దళిత వాడాలో సహాపంక్తి భోజనం చేయడం జరిగింది మరియు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది .బోధన్ లోని ఎంపీర్ ఆఫీస్ లో నియోజకవర్గంలోనిబీజేపీ నాయకులు,కార్యకర్తలు తో కేక్ కట్ చేసిపుట్టిన రోజు వేడుకలుజరుపుకోవడం జరిగింది.


