విద్యార్థుల కోరకై కంప్యూటర్ ఇవ్వడం జరిగింది

బోధన్ పట్టణం లోని బీటి నగర్ లో ప్రభుత్వ పాఠశాలలో  MPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోరకై కంప్యూటర్ ఇవ్వడం జరిగింది