శివాజీ మహారాజ్ జయంతి

 శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా బోధన్ లోని హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రారంభించిన శోభ యాత్రకు శివాజీ మహారాజ్ విగ్రహన్ని MPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది