సేవా హీ సంఘటన్

సేవా హీ సంఘటన్’ కార్యక్రమంలో భాగంగా సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ బోధన్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరిగింది