క్రికెట్ టోర్నమెంట్

బోధన్ నియోజకవర్గం సాలురా గ్రామంలో MPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహించ బడుతున్న  క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు ఫైనల్ . ఫైనల్ గా జరగబోయే క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన టీమ్ లకు  MPR ఫౌండేషన్ ఛైర్మెన్ మేడపాటి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా మొదటి బహుమతి 15000 వేల రూ.. రెండవ  బహుమతి 5000 వేల రూ.. ఇవ్వడం జరుగుతుంది