25 వేల రూపాయలు ఆర్థిక సాయం

బోధన్ నియోజకవర్గం నవీపేట్ కు చెందిన రామకృష్ణ మలేషియాలో చిక్కుకుని ఇబ్బందిపడుతుండగా.. సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయనను తిరిగి భారతదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేలా అధికారులతో మాట్లాడి, 25 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.