అన్నదానం కోరకై విరాళాలు ఇవ్వడం జరిగింది

దేవి నవరాత్రులు సందర్బంగా బోధన్ నియోజకవర్గంలోని పలు  దేవి మండపాలను సందర్శించి mpr ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం కోరకై విరాళాలు ఇవ్వడం జరిగింది