Phone:
+919091999915
MPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
గణేష్ ఉత్సవాల సందర్భంగా నవీపేట్ మండలంలోని జన్నేపల్లి గ్రామంతో పాటు ఇతర గ్రామాల్లో స్థానిక బిజెపి నాయకులతో కలిసి గణేష్ మండపాలను సందర్శించి, విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం అన్ని గ్రామాల్లోనూ MPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం కోసం రైస్ బ్యాగ్స్ అందజేయడం జరిగింది.

