{MPR } ఫౌండేషన్ మజ్జిగ పంపిణీ

బోధన్ పట్టణంలో ని అంబేద్కర్  చౌరస్తా వద్ద ఇంటర్ విద్యార్థుల & ప్రజల కొరకై  భారతీయ జనతా పార్టీ  బోధన్ నియోజకవర్గ  నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి  {MPR } ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది   మజ్జిగ పంపిణీ  కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు T. నరసింహ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది పరీక్షలు పూర్తి అయ్యేవరకు ఈ కార్యక్రమం కొనసాగుతు  ఉంటుంది   ఈ కార్యక్రమంలో ,  పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు , ఫ్లోర్ లీడర్  వినోద్,నాయకులు సింధీ విజయ్,గొడుగు ధర్మపురి,బొడ్డు రవి, కదం వెంకట్,  ప్రధాన కార్యదర్శి వాసు, అశోక్ గౌడ్, హన్మాండ్లు చారి, హరికృష్ణ, సందీప్, కలికోట కృష్ణ , రవికిరణ్, రవి, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు