Phone:
+919091999915
MPR ఫౌండేషన్ మెగా జాబ్ మేళా
నిరుద్యోగ యువతకు ఉపాధి భరోసా కల్పించేలా ఎడపల్లి మండల కేంద్రంలోని సరయు కన్వెన్షన్ హాల్ లో MPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో 80కి పైగా కంపెనీలతో కలిసి మెగా జాబ్ మేళా నిర్వహించాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాల కోసం 2200 మంది యువతీ యువకులు అప్లికేషన్ ఇవ్వగా.. ఉద్యోగాలకు ఎంపికైన 512 మంది యువతీ యువకులకు ఆఫర్ లెటర్ అందించడం జరిగింది.